Yehova Naa Moralinche
యెహోవా నా మొరాలించె
యెహోవా నా మొరాలించెను – తన కృపను నాపై చూపించెను (2)
యేసయ్య యేసయ్య – నన్నెంతగా ప్రేమించావయ్య (2)
1. అపాయములలో నేనున్నప్పుడు – నా అండగా నీవు నిలిచావయ్యా (2)
భయములతో నేను కృంగినప్పుడు – ధైర్యమునిచ్చి నడిపావయ్యా (2) ||యేసయ్య||
2. శత్రువులెందరో నను చుట్టుముట్టినా – నీ రెక్కల చాటున దాచావయ్యా (2)
నా విజయ గీతము నీవేనయ్యా – నా స్తుతి పాత్రవు నీవేనయ్యా (2) ||యేసయ్య||