Siluva Chentha
సిలువ చెంత చేరుమా
సిలువ చెంత చేరుమా – పాపి సిలువ చెంత చేరుమా (2)
కలువరి గిరిపైన మనకై – ప్రాణము నిచ్చెను యేసయ్య (2)
1. ఘోరమైన పాపములను – తుడిచి వేయును యేసయ్య (2)
కన్నీరంతా తుడిచి వేసి – కమ్మని శాంతిని ఇచ్చును (2) ||సిలువ||
2. లోక ఆశలు నిన్ను విడచినా – యేసు నిన్ను విడువడు (2)
ఆపదలో ఆదుకొని – ఆదరణను ఇచ్చును (2) ||సిలువ||